ఆరోగ్యం

⚡ఎడా పెడా సానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకుంటున్నారా, అయితే జరిగే అనర్థాలు ఇవే..

By Krishna

కొంతమంది శానిటైజర్‌ వాడకాన్ని ఓ అలవాటుగా చేసుకోగా.. మరికొంత మంది మాత్రం వాటికి బానిసవుతున్నారు. సులువైన పని కావటంతో ఇష్టం వచ్చినట్లు విచ్చల విడిగా వాడేస్తున్నారు. అయితే శానిటైజర్లను మనం వాడుకునే తీరును బట్టి లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి.

...

Read Full Story