ఆరోగ్యం

⚡ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొని నీళ్లు తాగుతున్నారా..

By Hazarath Reddy

ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ ఉంచిన నీటిని అందరూ తాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. బయటికి వెళ్తే దుకాణంలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్న నీటిని కొనుక్కుంటారు. ఇక ఇంట్లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన ప్లాస్టిక్ బాటిల్స్ లో (plastic bottles and containers) నీరు నిల్వ ఉంచి తాగుతూ ఉంటారు.

...

Read Full Story