⚡వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఎండు ద్రాక్ష వాటర్ తాగాల్సిందే.
By sajaya
వర్షాకాలంలో రకరకాల అయిన ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ ,బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వంటి వాటితో అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, మలేరియా, డెంగ్యూ సమస్యలతో ఇబ్బంది పడతారు.