⚡ఫ్రెంచ్ ఫ్రైస్ అధికంగా తింటున్నారా..అయితే మీకు ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
By sajaya
ఫ్రెంచ్ ఫ్రైస్ చిన్న పెద్ద అందరు కూడా ఇష్టంగా తినే ఒక స్నాక్ ఐటమ్. ఆలుగడ్డతో తయారు చేసిన ఈ స్నాక్స్ ఎంతో రుచికరంగా ఉంటుంది. అయితే దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.