⚡రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా.. ఖర్జూరాను తినడం వల్ల కలిగే ప్రయోజనాల ఏమిటో తెలుసా..
By sajaya
Health Tips: వయసు పెరిగే కొద్దీ శరీరంలో రక్తహీనత అనేది సాధారణ సమస్యగా మారుతుంది, ముఖ్యంగా మహిళల్లో. సకాలంలో చికిత్స తీసుకోకపోతే, ఈ చిన్న సమస్య తీవ్రమైన వ్యాధుల రూపాన్ని తీసుకుంటుంది.