⚡చెవి ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారా, అయితే దీనికి కారణాలు నివారణ తెలుసుకుందాం
By sajaya
Health Tips: చెవుల్లో దురద అనేది ఒక సాధారణ విషయం. తరచుగా, స్నానం చేసేటప్పుడు చెవుల్లోకి నీరు ప్రవేశించడం, క్రస్ట్ ఏర్పడటం లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా చెవి దురద వస్తుంది.