⚡అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా..అయితే ఏ ఆహార పదార్థాలు తినాలి ఏ ఆహార పదార్థాలు తినకూడదు.
By sajaya
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలో కూడా కొలెస్ట్రాల్ సమస్య కనిపిస్తూనే ఉంది. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే జీవన శైలిలో మార్పు, పోషకాహార లోపం, మద్యపానం నిద్రలేమి వంటి వాటిల్లో కారణంగా మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.