⚡మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా. బి12 పుష్కలంగా ఉండే ఈ పండ్లు తింటే ఆపరేషన్ లేకుండానే చిరుతల పరిగెత్తొచ్చు..
By sajaya
Health Tips: ఈ రోజుల్లో మనలో చాలా మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. దాని ప్రభావం మన శరీరంపై కనిపించడం ప్రారంభిస్తుంది. అలసట, బలహీనత, కండరాల నొప్పి ,జ్ఞాపకశక్తి సమస్యలు వంటి లక్షణాలు దీనిని సూచిస్తాయి.