⚡సైనస్ సమస్యతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారా, ఈ చిట్కాలతో సైనస్ సమస్యకు పరిష్కారం.
By sajaya
పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ,వాతావరణంలో మార్పులు, చల్లగాలుల వల్ల చాలామందిలో సైనస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముక్కు చెవులు, గొంతు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి.