⚡థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..కారణాలు, లక్షణాలు నివారణ గురించి తెలుసుకుందాం.
By sajaya
ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య థైరాయిడ్ సమస్య. ఇది వారి జీవన శైలి పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మనం మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంధి.