⚡ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..బీపీ, షుగర్ మీ జోలికి రావు..
By ahana
ఎవరైతే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ సమస్యతో బాధపడుతూ ఉంటారో వాళ్లు మాత్రం తప్పనిసరిగా అలసటతో బాధపడే అవకాశం ఉంటుంది. అలాగే హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, వేరే ఇతర కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి.