చాలామంది ఉదయం పూట నిద్రలేచిన వెంటనే వికారంగా అనిపించి వాంతులు చేసుకుంటారు. మరి కొంత మంది అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే అప్పుడప్పుడు జరిగితే ఇది మామూలే కానీ ప్రతిరోజు ఇలా జరగడం కొన్ని రకాలైన జబ్బులు రావడానికి ప్రారంభ సంకేతాలుగా చెప్పవచ్చు.
...