⚡ప్రతిరోజు 45 నిమిషాల పాటు నడవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
By sajaya
Health Tips: నడక ఆరోగ్యానికి చాలా మంచిది నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ప్రతిరోజు నడవడం వల్ల అనేక రకాల సమస్యలు బయటపడతారు. రోజు 45 నిమిషాల పాటు నడవడం వల్ల బరువు తగ్గుతారు.