⚡మిరియాలను అధికంగా వాడడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..
By sajaya
చాలామంది వంటకాలలో మిరియాలను వాడుతుంటారు. ఇది రుచిని ఘాటును పెంచుతుంది. అయితే అధికంగా మిరియాలు తీసుకోవడం వల్ల అనేకరకాల నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.