⚡ప్రతిరోజు కొత్తిమీరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా.
By sajaya
కొత్తిమీరను ప్రతిరోజు మనము వంటలో వాడుతూ ఉంటాము. ఇది వంటకు సువాసనను రుచిని కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.