⚡ప్రతిరోజు బీట్రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
By sajaya
బీట్రూట్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో పోలిక్ ఆసిడ్ , ఐరన్ జింక్, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్ ను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ముఖ్యంగా మహిళల్లో హార్మోనల్ ఇంబాలన్ సమస్య నుంచి బయటపడవచ్చు.