lifestyle

⚡ఇసబ్ గోల్ ఆరోగ్యానికి ఒక అద్భుత వరం దీని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.

By sajaya

ఈ సబ్ గోల్డ్ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వినిపిస్తుంది. దీనినే సైలియం హస్క్ అని కూడా అంటారు. దీంట్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి రెమిడి అని చెప్పవచ్చు.

...

Read Full Story