⚡పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
By sajaya
Health Tips: రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన పిండిని ఎందుకు ఉపయోగించకూడదు
పిండిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియా ఫంగస్ పెరుగుతాయి. ఇది తరువాత మీ ఆరోగ్యానికి ప్రమాదకరం.