⚡మునగాకు పొడి ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
By sajaya
మునగాకు అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబరు అధికంగా ఉంటాయి. మునగాకు పొడిని ప్రతి రోజు మనం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక రకాల జబ్బుల నుండి బయటపడవచ్చు