⚡ప్రతిరోజు ఒక జామపండును తినడం ద్వారా జలుబు దగ్గు , మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు దూరం..
By sajaya
ఏ సీజన్లోనైనా ఈజీగా లభించే పండు జామ పండు. జామ పండు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా జలుబు దగ్గు వంటితో పాటు డయాబెటిక్ వంటి దీర్ఘకాలిక సమస్యలను కూడా తగ్గించడంలో జామ పండుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.