⚡చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచి, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు.
By sajaya
చలికాలం వచ్చిందంటే చాలు రోగనిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. దీని ద్వారా అనేక రకాల జబ్బులు బారిన పడుతూ ఉంటాము. అయితే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం మనము వెచ్చటి దుస్తులు వాడుతూ ఉంటాం.