⚡పిల్లలకు అధికంగా పంచదార పదార్థాలను ఇస్తున్నారా..ఇది చాలా ప్రమాదకరం.
By sajaya
చాలామంది పిల్లలకు ఎక్కువ పంచదార ఉన్న ఆహార పదార్థాలను ఇస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లల్లో అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు కలుగుతాయి.