lifestyle

⚡అధిక వేడి ఉన్న నీరుతో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు..

By sajaya

చలికాలం వచ్చిందంటే చాలు చాలామంది వేడి నీటితో స్నానం చేయడం ఇష్టపడతారు. ఈ సీజన్లో తరచుగా వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరు అవసరమైన దానికంటే కూడా చాలా ఎక్కువ వేడి ఉన్న నీటితోటి స్నానం చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి.

...

Read Full Story