⚡మహిళల్లో తరచుగా ఈ సంకేతాలు కనిపిస్తున్నట్లయితే వారికి ఈ 3 విటమిన్ల లోపం ఉన్నట్లే..
By sajaya
మహిళలు తమ ఆరోగ్యం పైన అంత శ్రద్ధ చూపరు. దీనివల్ల వారికి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా వారు వారి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టినట్లయితే అనేక రకాల జబ్బుల నుంచి బయటపడతారు.