⚡ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే కాఫీ తో మీ సమస్యకు పరిష్కారం..
By sajaya
ఈ మధ్యకాలంలో చాలామందిలో జీవనశైలిలో మార్పు, ఆహారపు అలవాట్లలో అనేక రకాల మార్పుల వల్ల వారిలో ఫ్యాటీ లివర్ సమస్య అనేది ఏర్పడుతుంది. ఎవరంటే కాలేయంలో అదనంగా కొవ్వు పేరుకుపోయే పరిస్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు.