⚡తరచుగా ఎసిడిటీ, ఛాతిలో మంట సమస్యతో బాధపడుతున్నారా ఆలస్యం చేయకండి, క్యాన్సర్ సంకేతం కావచ్చు..
By sajaya
తరచుగా చాలామందిలో ఎసిడిటీ, చాతిలో మంట, చాతిలో పట్టేసినట్టు వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇది తరచుగా రావడం నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.