⚡కడుపులో అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
By sajaya
కడుపులో అల్సస్ ఏర్పడ్డాన్ని పెప్టిక్ అల్సర్ అని కూడా అంటారు. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య అల్సర్ తో బాధపడుతున్న వారికి కడుపులో మంటగా ఏది తినలేక తీవ్రమైన నొప్పితోటి ఇబ్బంది పడుతూ ఉంటారు.