⚡మీ శరీరంలో ఈ జబ్బులు కనిపిస్తే విటమిన్ బి12 లోపం కావచ్చు మరి విటమిన్ బి 12 లభించాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం
By sajaya
Health Tips: మన శరీరం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మనకు అనేక రకాల పోషకాలతో పాటు విటమిన్లు మినరల్స్ కూడా అవసరం అయితే విటమిన్ బి12 చాలా ముఖ్యమైన విటమిన్ ఇది మన శరీరంలోని అన్ని అవయవాలకు రక్త సరఫరాను అందజేయడంలో సహాయపడుతుంది.