⚡మైదా పిండిని అధికంగా వాడుతున్నారా అయితే ఈ జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.
By sajaya
మనం తీసుకునే ఆహారంలో బ్రెడ్, బిస్కెట్లు, కేకుల అన్నిట్లో కూడా మైదాని అధికంగా వాడుతూ ఉంటారు. మైదాని తీసుకోవడం వల్ల ఇది మన శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. ఆల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్ గా మైదాని అంటారు.