⚡హైపోథైరాయిడిజం అంటే ఏమిటి దీని లక్షణాలు, నివారణ చర్యలు తెలుసుకుందాం
By sajaya
ఈ మధ్యకాలంలో హైపోథైరాయిడిజం అనే సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంధిలో ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మన రోజు వారి పనులకు ఇది చాలా అవసరం. హైపోథైరాయిడిజం బాధితులలో ఎక్కువగా మహిళలు ఉంటారు.