⚡ఈ ఆహార పదార్థాలను ఎప్పుడూ కూడా పచ్చిగా తినకూడదు. తింటే చాలా ప్రమాదకరం..
By sajaya
ఆరోగ్యంగా ఉండాలంటే మనకు మంచి తాజా పండ్లు కూరగాయలు తినాలని చెప్తూ ఉంటారు. అయితే అవన్నీ కూడా మనం పాటిస్తాం ఒక్కొక్కసారి కొన్ని ఆహార పదార్థాలను పచ్చిగా తినడం మంచిది కాదు.