⚡ఈ సీజన్లో వచ్చే అంజీర్ పండు తినడం ద్వారా కలిగే లాభాలు ఏమిటి..
By sajaya
చలికాలంలో మన శరీరానికి విటమిన్లు మినరల్స్ పోషకాలు అవసరం ముఖ్యంగా ఇవి డ్రైఫ్రూట్స్ లో అధికంగా ఉంటాయి. అంటారు అయితే ఈ సీజన్లో పచ్చిగా వచ్చే అంజీర్ పండ్లు కూడా మన ఆరోగ్యానికి చాలా మెరుగైనవి.