⚡మహిళలు మీ ఏజ్ 30 దాటిందా అయితే ఈ మూడు జ్యూస్‌లు తాగితే చాలు 16 ఏళ్ల అమ్మాయి లాగా చెంగుచెంగున ఎగురుతారు...
By sajaya
Health Tips: తాజా పండ్లు కూరగాయల రసం తాగడం శరీరానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అయితే, పండ్ల రసాలు అందరికీ సరైనవి కావు; డయాబెటిక్ రోగులు కొన్ని పండ్ల రసాలను తాగకుండా ఉండాలి.