⚡బత్తాయి లో ఉన్న పోషక విలువ విలువల గురించి తెలిస్తే షాక్ అవుతారు.
By sajaya
బత్తాయిలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.