lifestyle

⚡నానబెట్టిన మెంతి గింజల నీరు త్రాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..

By sajaya

మెంతుల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ,ఫ్యాట్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే మెంతి గింజలను నానబెట్టిన తర్వాత ఆ నీరు తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.

...

Read Full Story