lifestyle

⚡Health Tips: ఈ బెల్లం తింటే గుండెలో బ్లాకులు సైతం కరగడం ఖాయం..

By sajaya

తాటి బెల్లం అనేక రకాల పోషకాలను కలిగి ఉంది. పంచదారను వాడడం వల్ల మన ఆరోగ్యానికి హానికరం. అటువంటి పరిస్థితుల్లో తాటి బెల్లం ఇప్పుడు మార్కెట్లో అధికంగా లభిస్తుంది. తాటి బెల్లం లో ఎటువంటి హానికర పదార్థాలు ఉండవు. ఇది మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో చక్కెరతో పోలిస్తే మన ఆరోగ్యానికి తాటి బెల్లం చాలా మంచిది.

...

Read Full Story