ఆరోగ్యం

⚡కొత్త కరోనావైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా ?

By Hazarath Reddy

కరోనా వైరస్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలనే దానిపై కేంద్రం కొన్ని సూచలను తెలిపింది. అలాగే డాక్టర్లు కూడా కొన్ని సలహాలను ఇచ్చారు. సాధారణంగా కరోనా లక్షణాలంటే జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, వాసన, రుచి తెలియకుండా పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇవి తొలి దశలో వచ్చిన కరోనా లక్షణాలు..

...

Read Full Story