స్పెర్మ్ నాణ్యతను సాధారణంగా పురుషుల ఫర్టిలిటీ (సంతానోత్పత్తి సామర్థ్యం) సూచిగా పరిగణిస్తారు. అయితే, ఇది ఆయుర్దాయంపై కూడా ప్రభావం చూపించగలదా? ఒక కొత్త అధ్యయనం ప్రకారం, అధిక నాణ్యత గల స్పెర్మ్ కలిగిన పురుషులు (Sperm quality) తక్కువ నాణ్యత గల వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తున్నారని తెలుస్తోంది.
...