ఆరోగ్యం

⚡తెలివైన బిడ్డ పుట్టాలా? ఇవి తప్పకుండా తినాల్సిందే!

By Naresh. VNS

గర్భదారణ (Pregnancy) సమయంలో ఆకుపచ్చని కూరలు తీసుకోవటం చాలా మంచిది. బచ్చలికూర ఈ సమయంలో తీసుకోవటం చాలా అవసరం. దీనిలో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఫోలిక్ ఆమ్లం, ఫోలేట్, ఐరన్ కలిగి ఉంది. బచ్చలికూరలో ఫోలేట్, ఐరన్ (Iron) ఉంటాయి.

...

Read Full Story