ఆరోగ్యం

⚡What Is Zombie Deer Disease: జోంబీ డీర్ డిసీజ్ అంటే ఏమిటి ?

By sajaya

జోంబీ డీర్ డిసీజ్ అనే ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందడంపై కెనడా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో మనుషులు కూడా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు. ఈ వ్యాధి అసలు పేరు క్రానిక్ వేస్టింగ్ డిసీజ్.

...

Read Full Story