దక్షిణ భారతదేశంలోని ప్రధాన హిందూ పుణ్య క్షేత్రాలలో శబరిమల ఒకటి. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందడానికి భక్తులు దాదాపు 40 రోజుల పాటు కఠినమైన ఉపవాసం ఉండి, ఆ తర్వాత శబరిమల మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు.
...