lifestyle

⚡చార్‌ధామ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది?

By Hazarath Reddy

2024లో లాగానే, 2025 లో కూడా ఒక పవిత్రమైన రోజున చార్ ధామ్ ల ద్వారాలు తెరవబడుతున్నాయి. చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 30, 2025న ప్రారంభమవుతుంది. ఆ రోజు నుండి మీరు చార్‌ధామ్‌లను సందర్శించవచ్చు. యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి

...

Read Full Story