మహా కుంభమేళా - 2025లో పాల్గొనే ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఫిబ్రవరిలో వివిధ గమ్యస్థానాల మధ్య 26 అదనపు మహా కుంభమేళా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.కాగా జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా జరగనుంది.
...