lifestyle

⚡ఒక్క నిమ్మకాయ రూ. 5 లక్షలు

By Rudra

తమిళనాడులోని పళనిలో ఓ నిమ్మకాయకు వేలంలో ఏకంగా రూ. 5 లక్షల ధర పలికింది. పుదుక్కోటై జిల్లా తిరువరుంగుళం వల్లనాట్టు చెట్టియార్‌ వర్గీయులు పళనిలో ఏటా మూడు రోజుల పాటు తైపూస ఉత్సవాలు నిర్వహిస్తారు.

...

Read Full Story