యాత్ర

⚡తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త

By Hazarath Reddy

టీటీడీ నెలకోసారి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర సేవల టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. టీటీడీ ఆ టికెట్లను విడుదల చేసే కొన్నిరోజుల ముందు తేదీలు ప్రకటించేది. ఇప్పుడు, ఒక నెలలో విడుదల చేసే అన్ని రకాల టికెట్లకు సంబంధించిన తేదీలతో సహా క్యాలెండర్ విడుదల చేసింది

...

Read Full Story