⚡సముద్రం నుంచి బయటకు వచ్చిన ఓర్ఫిష్, భూకంపం తప్పదా ?
By Hazarath Reddy
సముద్రంలో అరుదుగా కనిపించే మెరిసే ఓర్ఫిష్ మెక్సికోలో ఒడ్డుకు కొట్టుకొచ్చి అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్య పరిచింది. ఓర్ఫిష్ సాధారణంగా సముద్రంలో 60 నుంచి 3200 అడుగుల లోతులో జీవిస్తుంటాయి. ఇది కనిపించడం చాలా అరుదు