వైరల్

⚡చీతా గర్భం దాల్చిందన్న వార్తలను కొట్టిపడేసిన కునో పార్క్ అధికారులు

By Jai K

నమీబియా నుంచి ఇటీవల భారత్‌కు తీసుకొచ్చిన ఎనిమిది చీతాల్లో ఒకటి గర్భం దాల్చినట్టు వచ్చిన వార్తలను కునో నేషనల్ పార్క్ అధికారులు ఖండించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ‘ప్రాజెక్ట్ చీతా’లో భాగంగా సెప్టెంబరు 17న నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ప్రధాన నరేంద్రమోదీ విడిచిపెట్టారు.

...

Read Full Story