social-viral

⚡ఎయిర్ ఇండియా బోయింగ్ 747 విమానాల వీడ్కోలు వీడియో

By Hazarath Reddy

ఎయిర్ ఇండియా తన మిగిలిన నాలుగు బోయింగ్ 747 విమానాలను విరమించుకుంది. ఈ నేపథ్యంలో ముంబయి విమానాశ్రయ పరిసరాల్లో నివసిస్తున్న ముంబై వాసులు ఈ సంవత్సరం చాలా అరుదైన దృశ్యం ఒకటి చూశారు. ఎయిరిండియా రంగులతో కూడిన భారీ బోయింగ్ 747 టేకాఫ్ అయింది,

...

Read Full Story