వైరల్

⚡10 కోట్లు ఇస్తామన్నా ఆ యాడ్ చేయని అల్లు అర్జున్.. కారణం ఏంటంటే?

By Jai K

తమ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయాలంటూ అల్లు అర్జున్‌కు ఓ కంపెనీ ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం ఇస్తామని ఆఫర్‌ చేసిందట. అయినప్పటికీ, ఈ అల్లు హీరో ఆ ఆఫర్ ను తిరస్కరించాడు. కారణం ఆ కంపెనీ గుట్కా, లిక్కర్ వ్యాపారానికి సంబంధించింది కావడమే.

...

Read Full Story