By Rudra
మహిళల దేశవాళీ క్రికెట్ లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. వన్డే ఫార్మాట్ క్రికెట్ లో అత్యధిక లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన జట్టుగా బెంగాల్ మహిళా క్రికెట్ టీమ్ అవతరించింది.
...